సూపర్ స్టార్ తో మరొక్కసారి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 06, 2017

సూపర్ స్టార్ తో మరొక్కసారి

Once again with superstar ..!


సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ నిర్మించిన చిత్రం '1 నేనొక్కడినే'. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైన, ఆ అంచనాలను అందుకోలేకపోయింది. .

మంచి కథ ఉంటే చేయడానికి రెడీ అని 14 రీల్స్ నిర్మాతలకు మహేష్ ఆఫర్ ఇచ్చాడని.. మంచి కథ, దర్శకుడు కోసం నిర్మాతలు సెర్చింగ్ స్టార్ట్ చేశారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.. ఇప్పటికే సుకుమార్ చెప్పిన లైన్ మహేష్ బాబుకి నచ్చిందని, అన్నీ కుదిరితే వంశీ పైడిపల్లి సినిమా పూర్తవ్వగానే మహేష్ ఈ సినిమానే చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు సంచరిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై 14 రీల్స్ నిర్మాతలు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

No comments:

Post a Comment

Post Bottom Ad