మెగాస్టార్ ఇంట్లో చోరీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 06, 2017

మెగాస్టార్ ఇంట్లో చోరీ Theft in the megastar house
హైదరాబాద్:  జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సోమవారం రెండు లక్షల రూపాయలు మాయమయ్యాయి చిరు ఇంట్లో పీఏగా పనిచేసే చెన్నయ్య అలియాస్ చిన్నా అనే వ్యక్తి డబ్బుతో ఉడాయించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. చిరు వ్యక్తిగత మేనేజర్ గంగాధర్ ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. చిరు మేనేజర్ ఫిర్యాదుతో చెన్నయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు

No comments:

Post a Comment

Post Bottom Ad