భారత్ బంద్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 16, 2017

భారత్ బంద్

Bharat bandh
బెంగళూరు: పద్మావతి సినిమా విడుదలను నిరసిస్తూ.. డిసెంబర్ 1న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది రాజ్‌పుత్ కర్ణిసేన. ఈ వివాదాస్పద మూవీని రిలీజ్ చేయాకుడదని  కమ్యూనిటీ చెపింది సినిమా రిలీజ్ ఆపకపోతే కటినమైన  పరిణామాలు ఉంటాయాని కర్ణిసేన నేత లోకేంద్ర సింగ్ కల్వి చెప్పారు ఇవాళ ఉదయం బెంగళూరులో రాజ్‌పుత్ కర్ణిసేనకు చెందిన సభ్యులు పద్మావతి మూవీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.  రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ కూడా సినిమా రిలీజ్‌ను అపుతామాని చెప్పారు. ఈయన ఫిల్మ్ స్టూడియో సెట్టింగ్, మజ్దూర్ యూనియన్ హెడ్ కూడా కావడం విశేషం. అయితే సినిమాపై రోజురోజుకూ వివాదం ఎక్కువ అవుతుంది. దర్శకుడు భన్సాలీ వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. ఖిల్జీతో రాణి పద్మిణి ప్రేమ అన్నది ఒట్టి పుకారే అని, అలాంటిదేమీ సినిమాలో లేదని భన్సాలీ చెప్పినా వివాదం మాత్రం సద్దుమణగలేదు. ఇందులో నటించిన దీపికా, షాహిద్‌కపూర్, రణ్‌వీర్ సింగ్ కూడా సినిమాలో అందరూ ఊహిస్తున్నట్లుగా ఏమీ లేదని స్పష్టంచేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad