నితిన్ కోత్త టైటిల్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 16, 2017

నితిన్ కోత్త టైటిల్

nithin tew titel
నితిన్,వేగేశ్నఇద్దరు ఓ సినిమా తిస్తూన్నారు  దీనికి శ్రీనివాస కల్యాణం అనే టైటిల్  ఫిక్స్ చేశారు. శ్రీ వెడ్స్ నివాస్ అనేది ఉపశీర్షిక. ఇటీవలే ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు నితిన్ . తాజాగా సతీష్‌ వేగశ్న దర్శకత్వం వహించనున్న శ్రీనివాసకళ్యాణం’లోనూ నటించడానికి అంగీకరించాడట. త్వలోనే ఈ సినిమాపై ప్రకటన రానుంది

No comments:

Post a Comment

Post Bottom Ad