కుప్పకూలిన కొలంబియా విమానం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 08, 2014

కుప్పకూలిన కొలంబియా విమానం!

colombia plane crash

అమెజాన్ అటవీ ప్రాంతంలో కొలంబియా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారని సమాచారం. మృతుల్లో 8 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. అరారకుర నుంచి ఫ్లోరెన్సియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసకుంది.విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిందని కొలంబియా పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. సంఘటన స్థలానికి సహాయక చర్యల కోసం బృందాలను పంపుతున్నట్లు తెలిపింది.

No comments:

Post a Comment

Post Bottom Ad