ముద్దు ఖరీదు రూ. 48 లక్షలా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 07, 2014

ముద్దు ఖరీదు రూ. 48 లక్షలా?

kiss-cost-48-lakhs
ఇంగ్లండ్ మోడల్ కమ్ నటీమణి ఎలిజబెత్ హర్లీను కెనడా బిలినీయర్ కుమారుడైన ఇండో కెనడియన్ వ్యాపారవేత్త జూలియన్ భారతీ రూ. 48 లక్షలు సమర్పించి ముద్దు పెట్టుకున్నాడు. కెనడాలోని విండ్సర్ నగరంలో నిర్వహించిన వుడ్‌సైడ్ ఎండ్ సమ్మర్ పార్టీలో ఈ 49 ఏళ్ల సుందరి తన ముద్దును వేలం వేసింది. కాగా 27 ఏళ్ల జూలియన్ ఏకంగా 81 వేల డాలర్ల(రూ. 48 లక్షలు)కు సొంతం చేసుకున్నాడు. ఓ సేవా కార్యక్రమానికి నిధుల కోసమే ఇదంతా చేశారు. ముద్దు వేలం ద్వారా వచ్చిన డబ్బును ఎల్టన్ జాన్స్ ఎయిడ్స్ ఫౌండేషన్‌కు అందించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad