ఈ మధ్య సినీవర్గాల్లో... కాజల్ పెళ్లి చేసుకోవాలనుకుంటుందనే గాసిప్ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండే తమిళ సినిమాలు చేస్తోంది. తెలుగులో, అటు తమిళంలో అవకాశాలు బోలెడు వస్తున్నప్పటికీ కానీ ఏ సినిమాకూ కాజల్ ‘ఎస్’ చెప్పడం లేదంట. ఇటీవలే తెలుగులో ఓ అగ్రహీరో సరసన నటించే అవకాశం కాజల్‌ని వరించింది. ఆ హీరోతో అంతకుముందెన్నడూ కాజల్ నటించలేదు. సదరు చిత్ర నిర్మాతలు పారితోషికం కింద కాజల్‌కి కోటీ పాతిక లక్షల రూపాయలు ఆఫర్ ఇచ్చారట. కానీ అంతటి అవకాశాన్నీ తృణప్రాయంగా పక్కన పెట్టేసింది కాజల్. అయితే కాజల్‌కి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

No comments:
Post a Comment