హైదరాబాద్‌లో పట్టపగలే కాల్పులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 30, 2013

హైదరాబాద్‌లో పట్టపగలే కాల్పులు

ఆసిఫ్‌నగర్ పరిధిలోని మూలాద్‌నగర్‌లో దోపిడీ దొంగల వీరంగం చేశారు. ఖాన్ సూపర్‌మార్కెట్‌లోకి చొరబడిన దుండగులు రివాల్వర్‌తో బెదిరించి రూ.13 వేలు దోపిడీ చేశారు. సూపర్‌మార్కెట్‌ సిబ్బంది అడ్డుకోవడంతో ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపి పారిపోయారు.

No comments:

Post a Comment

Post Bottom Ad