సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓ బేబీ' సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ ఒకదాన్ని విడుదల చేశారు. చాలా ప్లజంట్ గా ఉంది ఈ సాంగ్. భాస్కరభట్ల రచించిన ఈ సాంగ్ మెలోడీ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది.
మిక్కీజే మేయర్ సంగీత దర్శకత్వంలో ఈ పాట కంపోజ్ అయ్యింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూలై ఐదో తేదీన విడుదల కాబోతోంది.
No comments:
Post a Comment