పేదలకు అండగా పథకాలు, నవరత్నాలు...వైసీపీ మేనిఫెస్టో ఇదే - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, April 07, 2019

పేదలకు అండగా పథకాలు, నవరత్నాలు...వైసీపీ మేనిఫెస్టో ఇదే

ఉగాది రోజున‌ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో.. జగన్ చేతుల మీదుగా శనివారం (06-04-2019) ఉదయం 10 గంటలకు మేనిఫెస్టో విడుదలయ్యింది.
మేనిఫెస్టో ముఖ్యాంశాలు: 
  • రైతులకు ఉచితంగా బోర్లు.. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు 
  • రైతులకు పగడిపూట 9గంటల ఉచిత విద్యుత్
  •  రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి 
  • ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయికే విద్యుత్ 
  • రైతులకు రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు 
  • రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా 
  • రైతులకు సున్నా వడ్డీకే రుణాలు 
  • వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి 
  • అన్ని రకాల వ్యాధులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి 
  • ప్రభుత్వ ఆస్పత్రుల దశా దిశా మార్చడం 
  • కిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్ 
  • వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు 
  • పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు 
  • అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు 
  • మూడు దశల్లో మద్యపాన నిషేధం 
  • ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ 
  • ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తాం 
  • శ్రీవారి సన్నిధిలో తలుపులు తీసే అవకాశం గొల్లలకు కల్పించడం

No comments:

Post a Comment

Post Bottom Ad