దమ్ముంటే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపండి: విజయసాయిరెడ్డి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, April 07, 2019

దమ్ముంటే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపండి: విజయసాయిరెడ్డి


తాను మాట్లాడినట్లుగా ప్రచారం చేస్తున్న ఆడియోలో ఉన్న గొంతు తనది కాదని YCP నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 'ఫేక్ ఆడియోలు, వీడియోలు ఇంకో 4 రోజులు ఇలాగే వదులుతారు. ప్రజల ఉమ్మిలో కొట్టుకుపోతూ గడ్డిపోచని పట్టుకుని ఎదురీదాలని చూస్తున్నారు. అన్నింటికీ దిగజారిన వ్యక్తులు మా వ్యక్తిత్వాలపై బురదజల్లడం ఊహించిందే. దమ్ముంటే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపండి.24 గంటల్లో తేలుతుంది నిజమైనదో కాదో?' అని సవాల్ విసిరారు.

No comments:

Post a Comment

Post Bottom Ad