సొంత చెల్లెలు ఆస్పత్రిలో ఉంటే పట్టించుకోని చంద్రబాబు: జూనియర్ ఎన్టీఆర్ మామ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, April 08, 2019

సొంత చెల్లెలు ఆస్పత్రిలో ఉంటే పట్టించుకోని చంద్రబాబు: జూనియర్ ఎన్టీఆర్ మామ

 సొంత చెల్లెలు హైదరాబాద్ ఆస్పత్రిలో ఉంటే పట్టించుకోని చంద్రబాబు.. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు సంక్షేమం అందిస్తామంటే నమ్మాలా అంటున్నారు వైసీపీ నేత, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు. చెల్లెల్ని ఇప్పటి వరకు బాబు పరామర్శించలేదన్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడని.. సొంత తమ్ముడికే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదని విమర్శించారు. తమ్ముడిని గొలుసులతో కట్టేసి పిచ్చి పట్టేలా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తమ్ముడి పరిస్థితి అలా కావడానికి ఆయనే కారణమన్నారు. చంద్రగిరిలో ఓటింగ్‌ పెడితే చంద్రబాబు మీద రామ్మూర్తినాయుడే గెలుస్తారని.. ఆ భయంతోనే చంద్రబాబు తన మకాన్ని కుప్పానికి మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad