నేడు మంగళగిరికిలో జగన్ ప్రచారం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, April 09, 2019

నేడు మంగళగిరికిలో జగన్ ప్రచారం


గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం
మంగళగిరి పట్టణానికి వైసీపీ నేత జగన్ మోహన్
రెడ్డి రానున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల
రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పార్టీ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అభిమానులు, కార్యకర్తలు అధికంగా ఈ సభకు రావాలని వారు పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Post Bottom Ad