ఆరోపణల వెనుక ఎవరున్నారో తెలిసిపోయింది: లక్ష్మీ పార్వతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, April 07, 2019

ఆరోపణల వెనుక ఎవరున్నారో తెలిసిపోయింది: లక్ష్మీ పార్వతి


హైదరాబాద్: తాను గుట్టు విప్పితే చంద్రబాబు, బాలకృష్ణలచరిత్ర రోడ్డున పడుతుందని ఎన్టీఆర్ రెండో భార్యల క్ష్మీపార్వతి హెచ్చరించారు. కుటుంబ గౌరవం కోసమేతాను మౌనంగా ఉన్నానన్న ఆమె.. వైసీపీ అధినేత జగన్అధికారంలోకి వస్తే తానేంటో చూపిస్తానని వ్యాఖ్యానించారు.అటు ఓ కోవర్టు(కోటి)తో తనపై నిందలు వేయించారన్న లక్ష్మీపార్వతి.. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని చెప్పారు. ఆఆరోపణల వెనుక ఎవరున్నారో తెలిసిపోయిందన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad