బాబు ఇచ్చే రూ. 3 వేలకు ఆశపడి మోసపోవద్దు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, April 07, 2019

బాబు ఇచ్చే రూ. 3 వేలకు ఆశపడి మోసపోవద్దు


సున్నా వడ్డీకే రుణాలిచ్చే పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని తూర్పుగోదావరి జిల్లా కోరుకోండలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ అన్నారు. బాబు ఇచ్చే రూ. 3 వేలకు ఆశపడి మోసపోవద్దని, ఎన్ని లక్షలు ఖర్చయినా ఫరవాలేదు.. ప్రతి విద్యార్థిని చదివిస్తానని చెప్పారు. నామినేషన్ పద్దతిలో సబ్ కాంట్రాక్ట్లు తీసుకువస్తున్నారని, చంద్రబాబు పాలనలో వరికి కనీస ధర లేదని జగన్ ఆరోపించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad