కోడలిపై కన్నేసిన కసాయి మామ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, January 05, 2019

కోడలిపై కన్నేసిన కసాయి మామ!


నరసరావుపేట మండలంలోని ఇస్సప్పాలెం గ్రామానికి చెందిన ఓ ప్రబుధ్దుడు సొంత కోడలిపైనే కన్నేశాడు. చివరకు లైంగికదాడికి కూడా పాల్పడ్డాడు. కుటుంబ పరువును దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని బాధితురాలు బయటకు చెప్పలేదు. అలాఅని ఊరుకుంటే మామ శృతిమించిపోయాడు. దీంతో మామ వేధింపులు ఎక్కువ కావడంతో  కోడలు పోలీసులకు ఫిర్యాదుచేయాల్సి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ షఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad