కేంద్ర మంత్రి చంపపగలగొట్టిన సామాన్యుడు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, December 09, 2018

కేంద్ర మంత్రి చంపపగలగొట్టిన సామాన్యుడు!


మహారాష్ట్ర అంబర్నాథ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తోన్న కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి రామదాస్ అథవాలేను ఓ వ్యక్తి చెంప పగలగొట్టాడు. దీంతో మంత్రివర్యుల అనుచరులు ఆ వ్యక్తిని చితక్కొట్టారు. తర్వాత పోలీసులు అదుపుతోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడికి గల కారణాలు తెలియలేదు. దాడి చేసిన వ్యక్తి పేరు ప్రవీణ్ గోసావిగా గుర్తించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad