బిల్లుతో చిల్లుకు భర్తీ! భలేగుంది గురూ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, December 09, 2018

బిల్లుతో చిల్లుకు భర్తీ! భలేగుంది గురూ!


షాపింగ్ మాల్ వెళ్లి సరుకులు కొన్న తర్వాత చాంతాడంత పొడవాటి బిల్లు చేతిలో పెడుతుండటం తెలిసిందే. అయితే అమెరికాలోని ఓ వ్యక్తి ఈ బిల్లును క్రియేటివిటీగా వినియోగించుకున్నాడు. తన ఇంట్లో బెడ్రూం కిటికీకి వేలాడదీసే బ్లైండ్స్ లో ఒకటి విరిగిపోతే దాన్ని ఈ బిల్లును వేలాడదీశాడు. అంతేకాకుండా దాన్ని ఫొటోతీసి ట్విట్టర్లో పెట్టాడు. కిటికీ బ్లైండ్ విరిగిపోతే షాపింగ్ మాల్ వెళ్లివచ్చానంటూ సెటైర్గా కామెంట్ కూడా పెట్టాడు. అంతే క్షణాల్లో ఆ ఫొటో వైరల్ అయింది. వేలకొద్దీ కామెంట్లు లక్షల్లో లైకులు వచ్చిపడ్డాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad