లైవ్ ప్రోగ్రామ్లో తన్నుకున్న నేతలు! ఒకరి అరెస్టు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, December 09, 2018

లైవ్ ప్రోగ్రామ్లో తన్నుకున్న నేతలు! ఒకరి అరెస్టు!


ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ నేత గౌరవ్ భాటియా, సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి అనురాగ్ బధోరియాల మధ్య మాటల యుద్ధం పెరిగి చివరికి దాడి వరకు దారితీసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అనురాగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉంటే ఈ వీడియోను గౌరవ్ భాటియా ట్విట్టర్లో పోస్టు చేశారు. తనపై అనురాగ్ భౌతిక దాడి చేశారని, తాను కూడా తిరిగి చేయగలనని, కానీ చట్టంపై నమ్మకంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇప్పుడు చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad