నయనతారకు ప్రియుడు వెరైటీ బర్త్‌డే విషెస్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 19, 2018

నయనతారకు ప్రియుడు వెరైటీ బర్త్‌డే విషెస్‌

Vignesh-Shivan-Special-Birthday-Wishes-To-Nayanthara
అగ్రహీరోయిన్‌ నయనతారకు తన ప్రియుడు వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. తంగమే.. హ్యాపీ బర్త్‌డే అంటూ విఘ్నేష్‌శివ తనదైన శైలిలో నయనకు శుభాకాంక్షలు అందించాడు. ఆదివారం నయనతార పుట్టిన రోజు నాడు ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నయన పుట్టిన రోజును కోసం విఘ్నేష్‌ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాడు. ఒక భారీ కేక్‌పై నయనతార ఫొటోను ఏర్పాటు చేసి, కింద భాగాన హ్యాపీ బర్త్‌డే, విత్‌ లాంగ్స్‌ ఆఫ్‌ లవ్‌ అని అందమైన అక్షరాలను పొందుపరిచాడు. అంతే కాకుండా బంగారం హ్యాపీ బర్త్‌డే అంటూ తన ఇన్‌స్ట్రాగామ్‌తో శుభాకాంక్షలు తెలిపాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad