ఉద్యోగులకు జీతాలివ్వని జెట్ ఎయిర్వేస్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 15, 2018

ఉద్యోగులకు జీతాలివ్వని జెట్ ఎయిర్వేస్!


దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ గత రెండు నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. కనీసం ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా వేతనాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నందుకు క్షమించాలని  పైలెట్లను, ఇంజనీర్లను కోరింది. ఆగస్టు నెల వేతనాలను రెండు విడతలుగా సెప్టెంబర్‌ 11, 26వ తేదీల్లో చెల్లిస్తానని చెప్పి మూడు విడతలు చేసింది. సెప్టెంబర్‌ నెల వేతనాలను 11, 26 తేదీల్లో ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ క్షమాపణలు చెప్పి, ఉద్యోగులను సహనశీలురని, అంకితభావం కలవారని మెచ్చుకుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad