గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా బంధువుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పరిణితి చోప్రా తన బబ్లీ అందాలతో బాలీవుడ్ ప్రేక్షకుల మతులు పోగొడుతోంది. ఈ భామ ప్రస్తుతం అర్జున్ కపూర్ తో కలసి 'నమస్తే ఇంగ్లాండ్' చిత్రంలో నటిస్తోంది. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం తర్వాత పరిణితి.. అర్జున్ కపూర్ తోనే 'సందీప్ ఔర్ పింకీ పరార్' మూవీ చేయనుంది. మరో రెండు చిత్రాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ మ్యాగజైన్ ఫిల్మ్ ఫేర్ కవర్ పేజీ కోసం పరిణితి ఇచ్చిన పోజులు ఓ రేంజులో సెగలు రేపుతున్నాయి. అక్టోబర్ సంచిక కోసం సముద్రంలో నుంచొని నల్లటి ఈత దుస్తులు ధరించి తన ఎద అందాలను ఓ రేంజులో ప్రదర్శించింది.. ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

No comments:
Post a Comment