ఫార్చ్యూన్ కవర్ పేజ్ పై సెగల్ రేపిన అనుష్క - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 27, 2018

ఫార్చ్యూన్ కవర్ పేజ్ పై సెగల్ రేపిన అనుష్క


ప్రముఖ మ్యాగజైన్.. ఫార్చ్యూన్ కోసం బాలీవుడ్ లేలేత నడుమందాల భామ అనుష్క శర్మ ఇచ్చిన హాట్ లుక్స్ రసిక ప్రియుల మతులు పోగొడుతున్నాయి. ఫార్చ్యూన్ త్రైమాసిక సంచిక కోసం తెల్లటి కోటు లాంటి దాన్ని ధరించి చూపులతోనే చంపేస్తోంది.. ఈ భామ. పెళ్లయినా ఆ ఫీలింగ్ ఏమీ లేకుండా అందాల ఆరబోత చేస్తున్న బాలీవుడ్ భామామణుల్లో అనుష్క కూడా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుణ్ ధావన్ తో కలసి నటించిన 'సూయిధాగా' విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ సూయిదాగా చాలెంజ్ లో తలమునకలై ఉంది. సూయిదాగా చాలెంజ్ లో భాగంగా సూదిలోకి దారం ఎక్కించాలి. విజయవంతంగా దారం ఎక్కించినవారు మరికొంతమందిని ఈ చాలెంజ్ కు నామినేట్ చేయాలి. సూయిదాగా తర్వాత అనుష్క శర్మ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా 'జీరో' చిత్రంలో నటిస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad