బీరు బండి బోల్తా! వరదై పారిన బీరు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 22, 2018

బీరు బండి బోల్తా! వరదై పారిన బీరు!


రాజస్థాన్‌లోని కిసాన్‌గఢ్ టోల్‌ప్లాజా వద్ద బీరు బాటిళ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడింది. టోల్‌ప్లాజా వద్దకు రాగానే అదుపుతప్పిన ట్రక్కు టోల్‌ప్లాజా సిబ్బంది మీదకు దూసుకెళ్లేంత పని చేసింది. ఈలోగా ట్రక్కు బోల్తా పడి బీరు బాటిళ్లన్నీ పగిలిపోయాయి. దాంతో బీరంతా వరదలా పారింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad