సీనియర్ నటి కాంచన బాహుబలి 2 ఛాన్స్ వస్తే నిరాకరించిందట - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 05, 2016

సీనియర్ నటి కాంచన బాహుబలి 2 ఛాన్స్ వస్తే నిరాకరించిందట

sr actor kanchana reject bhabali sr actor kanchana reject bhabali

బాహుబలి ది కంక్లూజన్ చిత్రంలో కీలకమైన ఓ పాత్ర ని చేయమని సీనియర్ నటి కాంచన ని అడిగారట దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి కానీ ఆ సినిమా చేయలేనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చిందట ఈ నటి . ఒకప్పుడు  గ్లామరస్ హీరోయిన్ గా 70 వ దశకంలోనే సంచలనం సృష్టించిన కాంచన తాజాగా పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న '' అర్జున్ రెడ్డి '' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది . తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన కాంచన బాహుబలి 2 లో వచ్చిన అవకాశం గురించి వివరించింది అయితే బాహుబలి 2 లో కాంచన నటించకపోవడానికి కారణం ఏంటో తెలుసా ........ అసలే వయసు మీద పడింది పైగా శీతాకాలం అది కూడా జోధ్ పూర్ లో షూటింగ్ కావడంతో అంత దూరం ప్రయాణం చేయలేక ఆ సినిమాని రిజెక్ట్ చేసిందట కాంచన .

No comments:

Post a Comment

Post Bottom Ad