బాక్సర్ పాత్రలో వెంకీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, July 13, 2016

బాక్సర్ పాత్రలో వెంకీ!

victory-venkatesh-next-movie
ప్రస్తుతం ‘బాబు బంగారం’ చేస్తున్న వెంకీ తర్వాత సినిమాలో సీరియస్ లుక్లో కనిపించనున్నారు. బాక్సర్గా అభిమానుల ముందుకు రానున్నారు. ‘ఇరుది సుట్రు’, ‘సాలా ఖడూస్’ పేరుతో తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. ఒరిజినల్ మూవీలో మాధవన్ చేసిన బాక్సర్ క్యారెక్టర్‌ను ఆయన పోషించనున్నారు. తమిళ చిత్రాన్ని నిర్మించిన వైనాట్ స్టూడియోస్ తెలుగులోనూ నిర్మించనుంది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేశ్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగు రీమేక్‌లోనూ రితికా సింగ్ హీరోయిన్గా కనిపించనుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad