మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు కన్నుమూత - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, July 13, 2016

మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు కన్నుమూత

ujjini-narayana-rao-no-more
సీపీఐ సీనియర్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జని నారాయణరావు (90) అనారోగ్యంతో కన్నుమూశారు. ఎల్బీనగర్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మరణించారు. కాగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ కన్నుముశారు. ఉజ్జిని నారాయణరావు వరుసగా మునుగోడు నియోజకవర్గం నుంచి  మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

No comments:

Post a Comment

Post Bottom Ad