మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి రాజీనామా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 19, 2014

మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి రాజీనామా

మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad