శ్వేతబసుతో ఆ వ్యక్తి ఎవరు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 17, 2014

శ్వేతబసుతో ఆ వ్యక్తి ఎవరు?

వ్యభిచారం కేసులో బాధితురాలిగా మిగిలిపోయిన హీరోయిన్ శ్వేతబసు కేసు మరోమలుపు తిరిగినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో ఈమెతోపాటు దొరికిపోయిన ఆవ్యక్తి  వివరాలను తెలపాలని కోర్టు కోరినట్లు వెబ్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ వ్యక్తి పేరు బయటపడే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి. రెండుమూడురోజుల్లో ఆ వ్యక్తి ఎవరనేది తెలియనుందట. 


No comments:

Post a Comment

Post Bottom Ad