విలక్షణా నటుడు కమల్ హాసన్ మంగళవారం హాస్పిటల్‌లో జాయిన్ అయినట్టు చెన్నై ఫ్ల్యాష్ న్యూస్. తమిళ దృశ్యం రీమేక్ " పాపనాశం " సెట్లో స్పృహ తప్పిన కమల్‌ను వెంటనే యూనిట్ మెంబర్స్ అపోలో హాస్పిటల్‌కు తీసుకొచ్చారని సమాచారం. ఫుడ్ పాయిజన్ కావడం వల్లనే కమల్ నీరసించారని వేరే అనారోగ్య సమస్యలేవీ లేవని అభిమానులు ఆందోళన పడవద్దని కమల్ కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయని బోగట్టా
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment