పాతబస్తీలో స్నేక్‌ గ్యాంగ్‌ తరహా మరో దారుణం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 21, 2014

పాతబస్తీలో స్నేక్‌ గ్యాంగ్‌ తరహా మరో దారుణం

rape-hyderabad
హైదరాబాద్‌ పాత బస్తీలో స్నేక్‌ గ్యాంగ్‌ తరహా దారుణం మరొకటి వెలుగులోకి వచ్చింది. బాలికపై గ్యాంగ్‌రేప్‌ చేసిన దుండగులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బెదిరించారు. కొందరు రౌడీషీటర్లు, పోలీసులు కలిసి నిందితులతో రాజీ చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ ఘటన జరిగి నెలరోజులైనా ఒక్కరినే పోలీసులు అరెస్టు చేశారు. దాంతో న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు నగర పోలీస్‌ కమిషనర్‌ను కలిసి పిర్యాదు చేసింది.

No comments:

Post a Comment

Post Bottom Ad