పవన్‌కల్యాణ్ తెలంగాణలో ఎన్నికల పర్యటన - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, April 25, 2014

పవన్‌కల్యాణ్ తెలంగాణలో ఎన్నికల పర్యటన


pawan-kalyan-election-Campaign-in-telangana

సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తెలంగాణలో ఎన్నికల పర్యటన ఖరారైంది. ఈ రోజు(శుక్రవారం) హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లి నియోజక వర్గాల్లో ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఈ నెల 26న సిరిసిల్ల, హుస్నాబాద్, పాలకుర్తి 27న ఎల్బీనగర్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 28న నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్‌లో మొత్తం 14 నియోజక వర్గాల్లో పవన్ పర్యటన కొనసాగనుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad