కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, February 25, 2014

కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు!

తెలంగాణ కల సాకారం అయ్యాక... పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాక.. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని చెప్పి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కు ఘన స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26న హైదరాబాద్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు ఇప్పటికే ప్రకటించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి గన్‌పార్క్‌ వరకూ పాదయాత్ర ద్వారా ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు.  

No comments:

Post a Comment

Post Bottom Ad