రాజేంద్రప్రసాద్ రాయల్ రీల్ పురస్కారం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, April 09, 2013

రాజేంద్రప్రసాద్ రాయల్ రీల్ పురస్కారం


కెనాడాలోని వాంకోవర్‌లో జరుగుతోన్న కెనడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాయల్ రీల్ పురస్కారం అందుకున్నారు. శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రాజేంద్రప్రసాద్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు.

ఆయన హీరోగా నటించిన ‘డ్రీమ్’ చిత్రం రాయల్ రీల్ విభాగంలో పోటీ పడి విజేతగా నిలిచింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటునిగా తాను చాలా గర్విస్తున్నానని రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad