మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమా అవకాశాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. తాజాగా ఎఫ్2తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఈ పాల సొగసుల సుందరి ప్రస్తుతం 'దటీజ్ మహాలక్ష్మి', 'సైరా' వంటి చిత్రాలతోపాటు పలు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇంతకీ తమన్నా ఆ ఇంటర్వ్యూలో ఏమందంటే.. తాను ఇప్పటివరకు లిప్ కిస్సుల సీన్లలో నటించలేదని, ఒక్క హీరోకి తప్ప మరే హీరోకు తన పెదవులను అందించనని తేల్చిచెప్పింది. ఇంతకీ తమన్నా లిప్ కిస్సు ఇస్తానంటున్న ఆ హీరో మరెవరో కాదు.. గ్రీకు గాడ్ గా పిలుచుకునే హృతిక్ రోషన్. హృతిక్ అంటే తనకు చాలా ఇష్టమని అతడితో అయితే లిప్ కిస్సు సీన్లలో నటిస్తానని తమన్నా కుండబద్దలు కొట్టింది.
దీనిపై టాలీవుడ్, కోలీవుడ్ హీరోల అభిమానులు మండిపడుతున్నారు. తమన్నాకు ఆశ్రయమిచ్చింది ఈ రెండు ఇండస్ట్రీలేనని, తన కెరీర్ లో పెద్ద హిట్లు కూడా ఈ రెండు సినీ ఇండస్ట్రీల్లోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. తాప్సీ మాదిరిగానే తెలుగు, తమిళ హీరోలపై పరోక్షంగా వివక్ష చూపుతోందని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. సినిమాలు మాత్రం టాలీవుడ్, కోలీవుడ్ వి కావాలి కాని నీకు లిప్ కిస్సులకు మాత్రం ఇక్కడి హీరోలు మాత్రం పనికిరారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

No comments:
Post a Comment