జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉద్యోగుల షాక్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 20, 2018

జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉద్యోగుల షాక్‌

Jet-Airways-Employees-Protest-For-Salaries
ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉద్యోగులు షాక్‌ ఇచ్చారు. తమ జీతాలు చెల్లించే వరకు బాద్యతలు నిర్వర్తించలేదని తేల్చి చెప్పారు. సెప్టెంబరు జీతంలో సగం, అక్టోబరు మొత్తం జీతం యాజమాన్యం చెల్లించలేదని పైలట్‌లు, ఇంజినీర్‌లు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు ఆందోళనకు దిగారు. నవంబరు 30లోగా తమకు బకాయి పడిన జీతాలను చెల్లించకపోతే అదనపు బాధ్యతలు నిర్వర్తించబోమని వారు సోమవారం తేల్చి చెప్పారు. పైలట్‌ల కొరత వల్ల నెలకు 75 నుంచి 80 గంటలు చేయాల్సిన పని కాస్తా 90 గంటలు చేయాల్సి వస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad