దేశంలో మీటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చింది. వ్యక్తిత్వాన్ని కించపర్చి నోరు మూయించాలనుకుంటే అసాధ్యమని చెప్పింది. శుక్రవారం తను ఇచ్చిన ఓ స్టేట్మెంట్లో.. తను డ్రగ్స్కు భానిసను కానని, పొగ, మద్యం తాగనని చెప్పింది. తాను లెస్బియన్ కూడా కాదంది. తనుశ్రీ దత్తా లెస్బియన్ అని, తనను పలుమార్లు రేప్ చేసిందంటూ రాఖీ సావంత్ చేసిన ఆరోపణల నేపథ్యంలో తనూశ్రీ ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చుకుంది.

No comments:
Post a Comment