ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా విరుచుకపడ్డారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు వాటన్నింటినీ పక్కకు పెట్టారని ఆయన విమర్శించారు. కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలే పంపొద్దనడం కంటే దగాకోరుతనం మరొకటి లేదన్నారు. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. ఇప్పుడిలా హెచ్ఓడీలకు ఖాళీల ప్రతిపాదనలు పంపొద్దనడం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుందన్నారు.

No comments:
Post a Comment