తెలంగాణ పోలీసుశాఖలో 2904పోస్టులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 12, 2015

తెలంగాణ పోలీసుశాఖలో 2904పోస్టులు


police-posts-in-telangana-police-departement-2904
హైదరాబాద్: తెలంగాణ పోలీసుశాఖలో 2,904 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.ఈ నియామకానికి సంబంధించి ఈ మేరకు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలిలా ఉన్నాయి.

 ఆర్‌ఎస్‌ఐ 90
 ఎస్‌ఐ సీపీఎల్ 02
 ఎస్‌ఐ సివిల్ 101
 ప్రత్యేక పోలీస్ కానిస్టేబుళ్లు 2,379
 పోలీస్ కానిస్టేబుళ్లు(కమ్యూనికేషన్) 332. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అతిత్వరలోనే వెలువడనుంది.  

No comments:

Post a Comment

Post Bottom Ad