మగధీరుడితో సురేదంర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 21, 2015

మగధీరుడితో సురేదంర్


బ్రూస్ లీ పరాజయం తరువాత ప్రస్తుతం ఫారిన్ లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న చెర్రీ, తిరిగి రాగానే తను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబొతున్నాడు.ఈ సినిమాకు సంభందించిన విపయాల్లోకి వెల్తె తమిళ్ లో ఘనవిజయం సాధించిన తనీ ఒరువన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. చరణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. అల్లు అరవింద్, డివివి దానయ్యలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాతో పాటు వీలైనంత త్వరగా మరో సినిమాను కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు మగధీరుడు.

No comments:

Post a Comment

Post Bottom Ad