Video Of Day

Breaking News

కోటి రూపాయలు ఇస్తామన్నా ఆ నటి ఒప్పుకోలేదంట!


ప్రస్తుతం ఒక హిందీ టీవీ చానెల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ 12 సీజన్ లో పాల్గొనేందుకే తాను ప్రముఖ నటుడు నానాపటేకర్ పై ఆరోపణలు చేస్తున్నట్టు వచ్చిన వార్తలను బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఖండించింది. బిగ్ బాస్ షో ఏమీ స్వర్గం కాదని వ్యాఖ్యానించింది. వాస్తవానికి బిగ్ బాస్ నిర్వాహకులు షో లో తాను పాల్గొంటే కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారని అయితే తాను ఈ ఆఫర్ ను తిరస్కరించానని వెల్లడించింది. తాను న్యాయం కోసం పోరాడుతుంటే ఏదో లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నానని అంటున్నారన ఆవేదన వ్యక్తం చేసింది.

No comments