కాంట్రాక్టులు ఉంటే నువ్వే తీసుకో! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 31, 2017

కాంట్రాక్టులు ఉంటే నువ్వే తీసుకో!

yanamala response on revanth comments
ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడికి తెలంగాణలో కాంట్రాక్టులున్నాయని తెలంగాణ టీడీపీ మాజీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. వీటిపై ఎట్టకేలకు ఏపీ మంత్రివర్యులు స్పందించారు. తనకు కాంట్రాక్టులు లేవని, ఉంటే వాటిని రేవంత్‌రెడ్డి తీసుకోవచ్చని చెప్పారు. ఒకవేళ ఎవరికైనా కాంట్రాక్టులు ఇప్పిస్తే వచ్చిన కమీషన్లు ఉన్నా వాటినీ తీసుకోవచ్చని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లిపోయేటప్పుడు బురదజల్లే కార్యక్రమంలో భాగంగానే తనపై ఆరోపణలు చేశారేమో? అని యనమల అన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad