నేను చాలా అదృష్టవంతురాలిని! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 30, 2017

నేను చాలా అదృష్టవంతురాలిని!

rasi kanna
సినీరంగంలో హిట్టుతోపాటే అవకాశాలు ఉంటాయి. అయితే తనకు మాత్రం హిట్టుతో సంబంధం లేకుండా అవకాశాలు అందివస్తున్నాయని, ఈ విషయంలో చాలా అదృష్టవంతురాని నటి రాశీఖన్నా అంటున్నారు. ప్రస్తుతం రవి తేజతో ‘టచ్‌ చేసి చూడు’ సినిమాలో నటిస్తోంది. "రెండు తప్పటడుగులు చాలు. సినిమా జీవితం ముగింపు దశకు చేరుకోవడానికి. అయితే ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని" అని అంటున్నారు రాశీఖన్నా.

No comments:

Post a Comment

Post Bottom Ad