అమ్మాయిలను వేధించిన కేసులో కార్పొరేటర్ కొడుకు అరెస్టు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 20, 2017

అమ్మాయిలను వేధించిన కేసులో కార్పొరేటర్ కొడుకు అరెస్టు!

మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ తనయుడు అభిషేక్‌ గౌడ్‌ సోషల్‌మీడియాలో అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడు. ఈ మేరకు షీ టీమ్‌కు మొత్తం మూడు ఫిర్యాదులు వచ్చాయి. అభిషేక్‌తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదైంది. రంగంలోకి దిగిన  సీసీఎస్‌ పోలీసులు అభిషేక్‌ను అరెస్ట్ చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad