హైదరాబాద్: తెలంగాణ పోలీసుశాఖలో 2,904 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.ఈ నియామకానికి సంబంధించి ఈ మేరకు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలిలా ఉన్నాయి.
ఆర్‌ఎస్‌ఐ 90
ఎస్‌ఐ సీపీఎల్ 02
ఎస్‌ఐ సివిల్ 101
ప్రత్యేక పోలీస్ కానిస్టేబుళ్లు 2,379
పోలీస్ కానిస్టేబుళ్లు(కమ్యూనికేషన్) 332. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అతిత్వరలోనే వెలువడనుంది.
No comments:
Post a Comment