భారత్ - పాక్ మధ్య చర్చలకు ఐక్యరాజ్య సమితి పిలుపు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 01, 2015

భారత్ - పాక్ మధ్య చర్చలకు ఐక్యరాజ్య సమితి పిలుపు

భారత్, పాకిస్థాన్ ల మధ్య ప్రత్యక్ష చర్చ జరగాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పిలుపు నిచ్చారు. అణు సామర్థ్యం ఉన్న రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రమాదకరమని ఆయన అభిప్రాయ పడ్డారు. భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిని ఐక్యరాజ్యసమితి నిశితంగా పరిశీలిస్తున్నదని బాన్ కీ మూన్ చెప్పారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad