అమ్మో.. అతనితోనా? నా వల్ల కాదు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 19, 2014

అమ్మో.. అతనితోనా? నా వల్ల కాదు

hrithik-roshan-and-katrina-kaif
బాలీవుడ్ అందగాడు హృతిక్‌ రోషన్ తో కలిసి డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదని చెబుతోంది. పలచటి ఎద అందాల కత్రినా కైఫ్. అతనితో డ్యాన్స్ సవాలుతో కూడుకున్న విషయమని చెబుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలో కత్రినా, హృతిక్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హృతిక్ కొన్ని అద్భుతమైన స్టెప్పులు వేశాడని, అతని కదలికలు సూపర్ అంటోంది. రిహార్సల్స్ సమయంలో నేను చాలా బాగా చేస్తున్నాననిపించేది. అయితే షూటింగ్‌కు వచ్చేసరికి హృతిక్ స్టెప్పులు అద్భుతంగా అనిపించేవి. ఎటువంటి రిహార్సల్స్ చేయకుండానే హృతిక్ అద్భుతంగా చేసేవాడు. ఇప్పటికే ధూమ్ సినిమాలో తన డ్యాన్స్‌తో దుమ్ము దులిపాడ’ని చెప్పింది. కత్రినాది ఎంతపెద్ద మనసో!

No comments:

Post a Comment

Post Bottom Ad