పవన్ ఒక్క చిత్రానికి 4ఫిలిం ఫేర్ అవార్డులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, July 14, 2014

పవన్ ఒక్క చిత్రానికి 4ఫిలిం ఫేర్ అవార్డులు

pavan one movei 4 film fair avards

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సంచలన చిత్రం ''అత్తారింటికి దారేది '' చిత్రానికి 4 ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. నాలుగు విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి,వెండితెర పై పలు సంచలనాలను నమోదు చేసిన అత్తారింటికి దారేది చిత్రం ఫిలిం ఫేర్ లో కూడా తన సత్తా ని చాటింది. ఉత్తమ చిత్రం ,ఉత్తమ దర్శకుడు ,ఉత్తమ సంగీత దర్శకుడు ,ఉత్తమ గీత రచయిత ఇలా నాలుగు విభాగాల్లో ఫిలిం ఫేర్ అవార్డులను సాధించింది. ఉత్తమ నటుడి అవార్డ్ కూడా దక్కుతుందని అనుకున్నప్పటికి  ముఖ్యమైన నాలుగు విభాగాలను తన్నుకుపోయి సత్తా చాటింది పవన్ చిత్రం '' అత్తారింటికి దారేది

No comments:

Post a Comment

Post Bottom Ad