జనసేన పార్టీ స్థాపించి 'కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో' అనే నినాదం ఎత్తుకున్న పవన్ కల్యాణ్ నాడు అన్న పార్టీ పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే సమయంలో వ్యతిరేకించలేదా? విలీనం ఇష్టం లేదు కనుకనే ఇన్నాళ్లూ అన్నయ్యతో ఎడమొహం, పెడమొహం తిరుగుతున్నట్లు మీడియాలో జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే చిరంజీవి తాజా వ్యాఖ్యలు పవన్ కు కొంత ఇబ్బంది తెచ్చి పెట్టే అవకాశం లేకపోలేదు. ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని తమ్ముడు పవన్ కల్యాణ్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని మెగాస్టార్ చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారాన్ని ఆయన అంగీకరించలేదు.
Post Top Ad
Sunday, March 23, 2014
పీఆర్పీ విలీనాన్ని పవన్ వ్యతిరేకించలేదా?
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment