'లోకేష్ ఒక చవటబ్బాయి' - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 12, 2013

'లోకేష్ ఒక చవటబ్బాయి'


టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్‌ చవటబ్బాయని వైఎస్ఆర్ సీఎల్పీ కో-ఆర్డినేటర్ శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన రెడ్డికి  వచ్చిన ఆదరణ తన కొడుక్కి రాలేదనే ఆందోళనతోనే చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ ప్రచారాన్ని మానుకోకపోతే లోకేష్‌ లీలలు బయటపెడతామని హెచ్చరించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad